కేకేఆర్ గెలుపు: నగ్న చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన పూనమ్!!
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్లో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ జట్టు గెలిస్తే నగ్నంగా కనిపిస్తానని ఆఫరిచ్చిన మోడల్ పూనమ్ పాండే చెప్పిన పనే చేసింది. ఒంటి మీద బట్టకట్టడమంటే ఈ భామకు ఒళ్లుమంటో తెలియదు కానీ.. ప్రపంచ కప్ నుంచి నూడ్‌గా కనిపిస్తానని ప్రకటనలు మీద ప్రకటనలు చేస్తూ వచ్చిన పూనమ్ పాండే తాజాగా కేకేఆర్ ఐపీఎల్ ఐదో సీజన్ టైటిల్ సాధించినందుకు నగ్న చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఫలితంగా కోల్‌కతా గెలిస్తే బట్టలిప్పేస్తానని ప్రామిస్ చేసి న ఈ అమ్మడు చెప్పిన మాట నిలబెట్టుకుంది. 18 ఏళ్లలోపు వారు ఈ చిత్రాన్ని చూడొద్దంటూ ముందుగానే హెచ్చరిక చేసి తెగ ఊరించింది. పూనమ్ నగ్న దర్శనం కోసం నెటిజెన్లు కూడా ఎగబడుతున్నారట. గతంలో కూడా ఆమె తన హాట్‌హాట్ దృశ్యాలను ట్విట్టర్‌లో ఉంచి వార్తల్లో నిలిచింది.

Category: film news