Priyamani, Karthi new telugu movie Malligadu Trailer
సూర్య తమ్ముడు కార్తికి స్టార్ డమ్, ప్రియమణికి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన సినిమా పరుత్తివీరన్. ఇప్పుడీ తమిళ్ సినిమా “మల్లిగాడు” గా తెలుగులోకి రాబోతుంది. తమిళ్ లో అనేక అవార్డులతో పాటు, మూడువందల రోజులు ఆడిన సినిమా ఇది. సినిమా వచ్చే చాలా రోజులే అయిన కార్తి ఇమేజ్ దృష్ట్యా సినిమాను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు.

